గుంటూరులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు: పురస్కారాల గ్రహీతలు

జిల్లాలో మురిసి మెరిసిన త్రివర్ణ పతాకం

Guntur : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా జరుగుతున్నాయి పోలీస్ పేరడీ గ్రౌండ్ లో వేడుకల్లో జిల్లా ఇంచార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. వివిధ విభాగాల వారీగా పురస్కారాలకు ఎంపికైన వారి వివరాలివి..

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/