విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్‌

CM YS Jagan Mohan Reddy at the Independence Day celebrations

Vijayawada : 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఏపీలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా వందనం తర్వాత సాయుధ దళాల నుంచి సీఎం వైయ‌స్ జగన్‌ గౌరవవందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శననను సీఎం తిలకించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/