దక్షిణాఫ్రికాతో తలపడే భారత్‌ తుది జట్టు!

Team India
Team India

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా భారత్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ గురువారం ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌ కోసం భారత్‌కు తుది జట్టును రూపొందించింది. అందులో ఇద్దరు సీనియర్‌ ప్లేయర్లకు అవకాశం దక్కింది. కాగా దక్షిణాఫ్రికా భారత పర్యటనలో భాగంగా ధర్మశాల వేదిక గా మార్చిన 12న తొలి వన్డే, మార్చి 15న లఖ్‌నవూ వేదికగా రెండో వన్డే, కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో 18న ఆఖరి వన్డే ఆడనుంది.

భారత్‌ తుది జట్టు :
శిఖర్ ధావన్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, నవదీప్ సైనీ.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/