పెరుగుతున్న కరోనా కేసులు

5 రాష్ట్రాల్లో వ్యాప్తి తీవ్రత 

పెరుగుతున్న కరోనా కేసులు
Increasing corona cases

New Delhi: కొన్ని  రోజులుగా  దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.  దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ  ఐదు రాష్ట్రాల్లో మాత్రం కరోనా వ్యాప్తి తీవ్రత మళ్లీ పెరిగి ఆందోళన కలిగిస్తున్నది.  మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, పంజాబ్, కేరళ, రాష్ట్రాల్లో  కరోనా వ్యాప్తి తీవ్రత మళ్లీ పెరిగిందని  కేంద్ర ఆరోగ్యశాఖ ఈ రోజు అదికారికంగా ప్రకటించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/