కమల్‌నాథ్‌ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు

INCOME TAX Rides
INCOME TAX Rides

మద్యప్రదేశ్‌ : ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. మొత్తం 50 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌ సీఎం ఓఎస్‌డీ, అమిరా గ్రూప్‌, మోసర్‌ బేయర్‌, ఇండోర్‌, భోపాల్‌, గోవా, భూలా, ఢిల్లిdలోని 35 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సోదాల్లో 300 మందికి పైగా ఐటీ అధికారులు పాల్గొన్నారు. ఐటీ దాడుల్లో అధికారులు రూ.9కోట్లు సీజ్‌ చేశారు.