పాక్ ప్రధాని అత్యవసర ల్యాండింగ్

సాంకేతిక లోపం వల్లే అత్యవసర ల్యాండింగ్

Pakistan Prime Minister ImranKhan's aircraft emergency landing
Pakistan Prime Minister ImranKhan’s aircraft emergency landing

న్యూయార్క్ : వారం రోజుల పర్యటనను ముగించుకొని తిరిగి పాకిస్తాన్ వెళ్లే క్రమంలో విమాన సాంకేతిక లోపం తలెత్తటంతో న్యూయార్క్లోని కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం కి మళ్లించి అత్యవసర ల్యాడింగ్ చేసారు. ఒకవేళ ఈ సమస్య ఉదయం వరకు సరికాకపోతే ఇమ్రాన్ ఖాన్ వేరే కమర్షియల్ విమానంలో పాకిస్తాన్ వెళ్తారని ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్ లో పలు భూకంప ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి భాదితులను పరామర్శించనున్నారని తెలిపారు.

తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com