తాహిర్‌ సరికొత్త రికార్డు

imran tahir
imran tahir


ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌తో అదరగొడుతుంది. ఇయాన్‌ మోర్గాన్‌ 60 బంతుల్లో 57 పరుగులు చేసి తాహిర్‌ బౌలింగ్‌లో మార్క్రంకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తాహిర్‌ తొలి ఓవర్‌ రెండో బంతికే ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో(0)ని గోల్డెన్‌ డకౌట్‌ చేశాడు. ఆరంభమ్యాచ్‌లోనే తొలి ఓవర్‌ స్పిన్నర్‌ వేయడంతో ఇమ్రాన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ జట్టు 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెన్‌స్టోక్స్‌(55), జాస్‌ బట్లర్‌(13)లున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/