మహిళా సీఐతో మరో సీఐ అక్రమ సంబంధం బట్టబయలు

ఈరోజుల్లో అక్రమ సంబంధాలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ సంబంధాల వల్ల ఎన్నో హత్యలు జరుగుతున్నాయి.వీటిమూలంగా అభం శుభం తెలియని చిన్నారులు ఆనాధలు అవుతున్నారు. కేవలం సామాన్య ప్రజలే కాదు సమాజం లో ఎంతో గుర్తింపు ఉన్న స్థాయి వ్యక్తులు సైతం అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా హన్మకొండ లో మహిళా సీఐతో మరో సీఐ అక్రమ సంబంధం పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

భర్తకు తెలియకుండా.. వారిందరూ చాలా ఎంజాయ్‌ చేసేవారు. అయితే.. మహిళ సిఐపై ఆమె భర్తకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలోనే… వారిద్దరూ సన్నిహిత గా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని స్థానిక సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిద్దరుని స్టేషన్ కి తీసుకొచ్చిన పోలీసు విచారణ చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం బయటకు రావడంతో స్థానికులు మండిపడుతున్నారు.