స్క్రబ్బింగ్‌ చేస్తే !

చర్మసంరక్షణ

If scrubbing!
If scrubbing!

ఫేస్‌ స్క్రబ్బింగ్‌ వల్ల ఆయిల్‌ రావడం తగ్గుతుండనడంలో నిజం లేదు. నిజానికి స్క్రబ్బింగ్‌ మూలంగా చర్మం దెబ్బతినడమే కాకుండా మెటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఎండ లేనప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ అవసరం లేదనుకుంటారు. కానీ ఆ సమయంలోనూ రవికిరణాల ప్రభావం ఉంటుంది.


w అతి మేకప్‌ వేసుకోవడం వల్ల మొటిమలు, పిగ్మెంటేషన్‌ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని చాలా మంది మహిళలు నమ్ముతుంటారు. కానీ ఉపయోగించిన ఆ ప్రోడక్ట్‌ చర్మానికి సరిపోనప్పుడే సమస్య ఉత్పన్నమవుతుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/