కృష్ణ పట్నంకు ఐసిఏంఆర్ బృందం

ఆనందయ్య ఆయుర్వేద మందు అధ్యయనానికి రాక

ICMR team to Krishnapatnam
ICMR team to Krishnapatnam

ఐసిఏంఆర్ బృందం నెల్లూరు జిల్లా కృష్ణ పట్నంకు బయలు దేరింది. కృష్ణ పట్నం లో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందును అధ్యయనం చేసేందుకు ఈ బృందం రానుంది. ఇవాళ సాయంత్రానికి వీరు నెల్లూరు కు చేరుకునే అవకాశం ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/