కృష్ణ పట్నం లో ఐసీఎంఆర్ పరిశోధన రద్దు!
ఆనందయ్య కరోనా మందు వ్యవహారంపై దూరంగా ఉండాలని నిర్ణయం

Nellore District: నెల్లూరు జిల్లా కృష్ణ పట్నం లో ఆనందయ్య కరోనా మందుపై ఐసీఎంఆర్ పరిశోధన రద్దు అయింది ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా, ఐసీఎంఆర్ పర్యటనపై తమకు ఎటువంటి సమాచారం లేదని జిల్లా అధికారులు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే దీనిని నాటుమందుగా ఆయుష్ విభాగం తేల్చింది. ఇంకా పూర్తి పరిశోధన తర్వాత మందు పంపిణీపై తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/