అప్పుడు  సైబరాబాద్‌ ఇప్పుడు అమరావతి సృష్టికర్తను : బాబు

chandra babu naidu
chandra babu naidu

 హైదరాబాద్‌ ప్రభాతవార్త :కూకట్‌పల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిలో నాలుగు ఇటుకలు కూడా వేయలేదంటున్నారని అమరావతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడే పరిస్థితి వస్తుందన్నారు. ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు సైబరాబాద్‌ సృష్టికర్తను ఇప్పుడు అమరావతి సృష్టికర్తనన్నారు. దేశంలోనే ఎక్కడాలేని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హైదరాబాద్‌లోనే ఉందని చెప్పారు