వెయ్యికోట్లు ఇవ్వాలని సిఎం ను అడుగుతాను

Jagga Reddy
Jagga Reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యె జగ్గారెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతు.. త్వరలోనే తెలంగాణ సిఎం కెసిఆర్‌ను కలుస్తానని స్పష్టం చేశారు. అయితే సంగారెడ్డికి మెడికల్‌ కాలేజ్‌, 40వేల మందికి ఇళ్ల స్థలాలు, నియోజకవర్గ అభివృద్ధికి రూ.వెయ్యికోట్లు ఇవ్వాలని సిఎం కెసిఆర్‌ను అడుగుతానని జగ్గారెడ్డి చెపుకొచ్చారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/