గ్రేటర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఆశిస్తున్నా

congress
congress

హైదరాబాద్‌: గ్రేటర్‌ అధ్యక్ష పదవి ఆశిస్తున్నది వాస్తవమేనని అందులో నిజం దాచిపెట్టాల్సిన అవసరం లేదని తెలంగాణ పిసిసి సెక్రటరీ విక్రమ్‌గౌడ్‌ స్పష్టం చేశారు. బిజెపిలోకి వెళ్లామని వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. బిజెపిలోకి ఆహ్వానించిన మాట నిజమేనని కాని అందుకు తాము సిద్దంగా లేమని స్పష్టం చేశారు. తాము ఎప్పటి నుంచో కాంగ్రెస్‌ పార్టీకి విధేయులమని, చివరిశ్వాస వరకు కాంగ్రెస్‌తోనే ఉంటామని ఆయన తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/