ఓటు వేసేందుకు అరగంట పైగా నిల్చున్న కేరళ సియం

pinarayi vijayan
pinarayi vijayan, kerala cm


తిరువనంతపురం: దేశవ్యాప్తంగా మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. సిపిఎం కురువృద్ధుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌…తన స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూర్‌ జిల్లా పినరయి గ్రామంలో ఆయన మంగళవారం ఉదయం ఓటు వేశారు. దీనికోసం అరగంటకు పైగా ఆయన సాధారణ ఓటర్లతో పాటు క్యూలో నిల్చున్నార. పినరయి గ్రామంలోని ఆర్‌సి అమల బేసిన్‌ప్రాథమిక ఉన్న పాఠశాలలో ఆయన ఓటు వేశారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/