లండన్‌లో హైదరాబాద్‌వాసిపై కత్తితో దాడి, హత్య

nizamuddin
nizamuddin

లండన్‌: లండన్‌లో హైదరాబాద్‌కు చెందిన యువకుడుపై దుండగులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. లండన్‌లోని ఓ కేఫ్‌లో పనిచేస్తున్న హైదరాబాద్‌ వాసి నజీరుద్దీన్‌పై దుండగులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గాయపడిన తీవ్ర రక్తస్రావం కావడంతో అదన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నజీముద్దీన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దాడి చేయడానికి గల కారణాలు ఏమిటో ఇంకా తెలియాల్సిఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/