వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ సదస్సుకు హైదరాబాద్‌ ఆతిథ్యం

world design assembly 2019
world design assembly 2019

హైదరాబాద్‌: నగరంలో మరో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. అక్టోబరు 11, 12 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ సదస్సు జరగనుంది. ఈ విషయాన్ని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. సదస్సులో పట్టణ అవస్థాపనా సమస్యలు, పరిశ్రమల డిజైన్‌పై వక్తలు చర్చించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/