హుజూర్‌ నగర్‌లో సభ జరిగేనా..!

heavy rain
heavy rain

హుజూర్‌ నగర్‌: హుజూర్‌ నగర్‌లో టిఆర్‌ఎస్‌ తరపు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఉప ఎన్నికల్లో ప్రత్యర్ధులపై ఘన విజయం సాధించిన విషయం విదితమే. కాగా ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ కృతజ్ఞత సభను హుజూర్‌ నగర్‌లో నిర్వహిస్తుంది. అయితే ఈ సభ జరుగుతుందా? జరగదా? అనే ఆందోళనలో పడింది. ఎన్నికల ప్రచార తరుణంలో కూడా ఇలాగే వర్షం పడడంతో కెసిఆర్‌ ప్రచారాన్ని రద్దు చేశారు. మరి సభను వాయిదా వేస్తారా? లేక పరిస్థితులు అనుకూలిస్తాయా వేచి చూడాల్సి ఉంది. కాగా ఈ సభ కోసం సిఎం కెసిఆర్‌ హైదరాబాదు నుంచి సభకు భారీ కాన్వా§్‌ు తో వెళ్ళారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/