వకుళామాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

YouTube video

తిరుపతి: సీఎం జగన్ వకుళామాత ఆలయాన్నిప్రారంభించారు. అనంతరం అమ్మవారిని సీఎం జగన్ తొలి దర్శనం చేసుకున్నారు. తిరుపతి శ్రీ వకుళామాత ఆలయంలో సీఎం జగన్‌ పూజల్లో పాల్గొన్నారు. సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో పండితులు స్వాగతం పలికారు. అంతకంటే ముందుగా జగన్ వకుళామాత ఆలయ ఆవరణలో మొక్కనాటారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/