ఐటీసీ స్టార్ హోటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

Hon’ble Chief Minister of Andhra Pradesh will be Inaugurating ITC Ltd. Hotel in Guntur LIVE

గుంటూరు: సీఎం జగన్ నేడు గుంటూరు జిల్లా విద్యానగర్‌లోని ఐటీసీ హోటల్స్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను ప్రారంభించారు. అంతకు ముందు సీఎం జగన్‌ గుంటూరు జిల్లాలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/