‘చెలి’ కానుక

ఇంటింటి చిట్కాలు

Homemade tips
  • ఎండిపోయిన బ్రెడ్‌ ముక్కల్ని పడేయకుండా ఉదయం కొన్ని కూరగాయల ముక్కల్లో కలిపి,చాట్‌గా చేసుకుని తినవచ్చు.
  • చాలామందికి నిద్రలేచాక బ్రష్‌ చేయడమే మొదటిపని. అయితే టైమ్‌ అయిపోయిందని హడావుడిగా చేసుకుని బ్రష్‌ ముగించేస్తారు. ఇది సరైంది కాదు.
  • స్పీడ్‌గా బ్రష్‌ చేయకుండా నెమ్మదిగా బ్రష్‌ చేయాలి. రెండుపూటలా బ్రష్‌ చేయడం మంచిది.
  • పిల్లలు లేచిన వెంటనే ఏదైనా తినేందుకు ఇష్టపడతారు. కానీ వారికి ముందు బ్రష్‌ ముఖ్యమని చిన్నప్పుడే నేర్పించాలి.
  • ప్రస్తుతం కరోనాతో సతమతమవుతున్న మనం పిల్లలకు శుభ్రత గురించి అర్ధమయ్యేలా చెప్పాలి.
  • తోటిపిల్లలో దూరాన్ని పాటిస్తూ ఆడుకునేలా నేర్పించాలి. ఎందుకంటే ఆటలే మారిని మానసికంగా వికసింపజేస్తుంది.
  • ఉదయాన్నే చపాతి చేయాలనుకునే వారు రాత్రి పిండిని తడిపి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/