చిట్కాలు

చిట్కాలు
Talcum powder

పాత టాల్కమ్‌ పౌడర్‌కి సువాసన తగ్గితే, ఆ డబ్బాని కాసేపు ఎండలో ఉంచితే సువాసనని తిరిగి పొందవచ్చు.

ఫర్నీచర్‌ మీద స్టిక్కర్‌ మరకలు పోకుండా ఉంటే వాటిమీద పాత టాల్కమ్‌ పౌడర్‌ని చల్లి శుభ్రమైన బట్టతో తుడిచేయాలి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/