ఇంటింటి చిట్కాలు
మహిళలకు ప్రత్యేకం
- జాపత్రిని పాలలో అరగ దీసి రాత్రి పడుకునేముందు ముఖం మీద నల్లని మచ్చలు ఉన్నచోట రాయండి. ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీటిలో ముఖం కడగండి. 10 రోజులు చేయాలి.
- సీసా మురికిగా ఉంటే బంగాళాదుంప తొక్కలు నీరుకలిపి పోసి బాగా కలియదిప్పి తర్వాత మామూలు నీటిలో కడిగితే మురికిపోతుంది.
- అర్టిపిషీయల్ నగలు ధరించేవారు అలర్జీ వ్యాధికి గరికాకుండా ఉండాలంటే నగలు అడుగుభాగాన లైట్‌కలర్ నెయిల్‌పాలిష్‌రాసి ఆరిన తర్వాత ధరించండి.
- సోపు నమిలితే నోటి దుర్వాసన ఉండదు.
- గాజులు పెట్టుకొనే స్టాండుకుకొద్దిగా పెవికాల్ వేసి టేబుల్‌కు అతికిస్తే చేయితగిలినా పగలవు, విరగవు
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/