ఇంటింటి చిట్కాలు

మహిళలకు ప్రత్యేకం

Bottles cleaning
Bottles cleaning
  • జాపత్రిని పాలలో అరగ దీసి రాత్రి పడుకునేముందు ముఖం మీద నల్లని మచ్చలు ఉన్నచోట రాయండి. ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీటిలో ముఖం కడగండి. 10 రోజులు చేయాలి.
  • సీసా మురికిగా ఉంటే బంగాళాదుంప తొక్కలు నీరుకలిపి పోసి బాగా కలియదిప్పి తర్వాత మామూలు నీటిలో కడిగితే మురికిపోతుంది.
  • అర్టిపిషీయల్‌ నగలు ధరించేవారు అలర్జీ వ్యాధికి గరికాకుండా ఉండాలంటే నగలు అడుగుభాగాన లైట్‌కలర్‌ నెయిల్‌పాలిష్‌రాసి ఆరిన తర్వాత ధరించండి.
  • సోపు నమిలితే నోటి దుర్వాసన ఉండదు.
  • గాజులు పెట్టుకొనే స్టాండుకుకొద్దిగా పెవికాల్‌ వేసి టేబుల్‌కు అతికిస్తే చేయితగిలినా పగలవు, విరగవు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/