ఇంట్లో చిట్కాలు

పిల్లలకు జలుబుగా ఉంటే గ్లాసు పాలలో ఒక టేబుల్‌స్పూన్ పసుపు కలిపి తాగిస్తే జలుబు మాయమవుతుంది.
బ్యాటరీలు ఉపయోగించి ట్రాన్సిస్టర్స్, టేప్రికార్డర్స్ వినే వారికి బేటరీలు అయిపోయి నప్పుడు రెండూ కొత్తవి వేయకుండా ఒకటి తీసేసి ఒక్కటే కొత్తది వేస్తే రెండోది కొద్దికాలం పనిచేసే అవకాశం ఉంది.
ఏది కొత్తదో, ఏది పాతదో తెలుసుకోవడానికి బేటరీల తేదీ రాసిన కాగితాల్ని సెల్‌ఫోన్ పేపరుతో అతికించుకోవాలి
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/