సరిహద్దుల్లో హోమ్ గార్డు దారుణ హత్య

మల్లంపల్లి గ్రామానికి చెందిన హోమ్ గార్డు గా గుర్తింపు

Home Guard Naya Kulapu Eswar Dead body
Home Guard Naya Kulapu Eswar Dead body

Bhadradri Kottagudem : చత్తీస్ ఘడ్- తెలంగాణ సరిహద్దుల్లో హోమ్ గార్డు నాయకులపు ఈశ్వర్ ను దారుణంగా హత్య చేశారు.  ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన హోమ్ గార్డు గా పోలీసులు గుర్తించారు

మృతదేహాన్ని చర్ల మండలం చెన్నపురం దగ్గరలోని గొత్తికోయ గ్రామం గోరుగొండ దగ్గర  మావోయిస్టులు  పడేసారు 

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/