వసువుల గ్యారెంటీ కార్డులు
భద్ర పరుచుకోవాల్సినవి

పలు రకాల గృహో పకరణ వస్తువులను కొంటుంటాం. వీటిలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి. ఇటువంటి వస్తువులు గ్యారంటీ కార్డులు తప్పని సరిగా ఉంటాయి.
కొన్ని వస్తువులకు గ్యారంటీకాదు. లేకపోయినా తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. తర్వాత వస్తువు సరిగా పనిచేయక పోయినా మరమ్మత్తు వచ్చినా గ్యారంటీకార్డులేదా రశీదు చూపాల్సి వస్తుంది.
ముఖ్యమైన వస్తువుల రశీదులను గ్యారంటీ కార్డులను జాగ్రత్తగా దాచి ఉంచాలి.
ముఖ్యమైన వస్తువులకు వాటిడిజైన్, పనితీరును వివ రించే మాన్యువల్స్‌కూడా ఇస్తారు. వీటిని వేరేదాచి ఉంచాలి.మరమ్మతులకు అవసరమైనప్పుడు ఇవి పనికివస్తాయి.
తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/