దద్దుర్లతో జాగ్రత్త

చర్మ సంబంధిత వ్యాధులు – అవగాహన

కొత్త కొత్త వైరస్ లు సోకినప్పుడు కనిపించే లక్షణాలకు మరి కొన్ని కొత్తవి తోడయ్యాయి అవే ‘దద్దుర్లు’ వాటి స్వభావం ఎలా ఉంటుందంటే.?

hives-Dermatological Diseases -
hives-Dermatological Diseases –

మాక్యులో పాప్యూల్స్ :

చిన్నవిగా , ఉబెత్తుగా కనిపించే ఎర్రటి దద్దుర్లు ఇవి.. ఇవి సుమారు 7 రోజుల అరకు శరీరం మీద ఉంది పోతాయి.. కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్న వారికి ఈ దద్దుర్లు టతెల్లటు తాయి.. జలుబు, దగ్గు లక్షణాలతో పాటు దద్దుర్లు కూడా కలిసి కన్పించవచ్చు.

సెటిల్ ర్యాష్ :

ఇవి ఉబ్బెత్తుగా కనిపించే లేత గులాబీ రంగు, తెలుపు రంగు దద్దుర్లు .. ఇవి దురద పెడతాయి కూడా.. ఛాతీ, పొట్ట మీద ఈ దద్దుర్లు కన్పిస్తాయి.. కొంత మందిలో చేతుల మీద కూడా కన్పించవచ్చు..

hives-Dermatological Diseases –

బిస్టర్స్:

కొరోనా పాజిటివ్ బాధితుల్లో చేతులు, కాళ్ళు , ఒంటిమీద తలెత్తుతాయి.. బురదతో కూడిన ఈ నీటి బుడగలు మధ్య వసిస్కులైన కరోనా బాధితుల్లో ఎక్కువ . మిగతా కరోనా లక్షణాల కంటే ముందే ఈ బిస్టర్స్ కన్పించి , కనీసం 10 రొర్జుల పాటు వేధిస్తాయి..

నెక్రోసిస్ ర్యాష్ :

చర్మం మీద నెట్ ను పోలిన దద్దుర్లు ఎరుపు లేదా నీలం రంగులో తలెత్తుతాయి.. ఇలా దద్దుర్లు రంగు మారటానికి రక్త ప్రసరణ లోపమే కారణం . తీవ్రమైన ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రి పాలైన వృద్దులైన కరోనా బాధితుల్లో ఈ లక్షణం కన్పిస్తుంది.

‘నాడి ‘ (ఆరోగ్య సంబంధిత, సూచనలు, సలహాలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health1/