ఆస్ట్రేలియా, ఇండియా మ్యాచ్‌ హైలైట్స్‌


Highlights: India off to a winning start against Australia in Women’s T20 WC

సిడ్నీ: మహిళల ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భారత్‌ ఘోరంగా ఓడించింది. మహిళల టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కాగా లక్ష్య ఛేదన లో బరిలోకి దిగిన ఆసీస్‌ 19.5 ఓవర్లలో 115 పరుగులకే చతికిలపడింది. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన భారత స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు పడగొట్టి కంగారులను కంగారు పెట్టింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్స్‌ ఇప్పుడు మీరు చూడవచ్చు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/