ప్రోటీన్లు , విటమిన్లు అధికంగా

ఆహారం ఆరోగ్యం

proteins and vitamins in Sprouted peanuts
proteins and vitamins in Sprouted peanuts

శనగలు , పెసలు, శనక్కాయలు అలాంటి గింజలను నీటిలో నానా బెడితే మొలకెత్తిన విత్తనాలు అవుతాయి. ఇందులో ప్రోటీన్లు , విటమిన్లు అధికంగా ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తినాలనుకునపుడు వీటితోనే సరిపెట్టుకోవచ్చు. కడుపు నిండుతుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/