రివర్స్‌ టెండరింగ్‌పై స్టే ఎత్తివేసిన హైకోర్టు

andhra pradesh high court
andhra pradesh high court

అమరావతి: ఏపిజెన్‌కో జల విద్యుత్‌ కేంద్రం విషయంలో ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసిందని నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. కాగా ఈ విషయంలో ఇన్ని రోజులు స్టే విధించిన హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే తాజాగా హైకోర్టు పోలవరం జల విద్యుత్‌ కేంద్రం విషయంలో స్టే ఎత్తివేసింది. ఈ ఉత్తర్వులతో జలవిద్యుత్‌ కేంద్రంపై ఏపిజెన్‌కో లైన్‌ క్లియర్‌ అయింది. జలవిద్యుత్‌ కాంట్రాక్టుతోపాటుగా పోలవరం కాంట్రాక్టును మెఘా సంస్థకు ఇచ్చేందుకు మార్గం సులువైంది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/