రవిప్రకాష్‌ కేసులో హైకోర్టు సీరియస్‌

Ravi Prakash
Ravi Prakash


హైదరాబాద్‌: టీవి9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. రవిప్రకాష్‌పై నమోదైన ఫెక్‌ ఐడీకార్డు కేసు ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంలో ఒక మనిషిని ఎంతలా హింసిస్తారని పోలీసులను ఉద్దేశిస్తు చెప్పింది. న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తే కోర్టుకు హాజరుకావల్సి ఉంటుందని పోలీసులను హైకోర్టు హెచ్చరించింది. రవిప్రకాష్‌పై నమోదైన కేసుల వివరాలను మంగళవారంలోగా కోర్టుకు ఇవ్వాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/