హీరో రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్‌ రద్దు?

హీరో రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్‌ రద్దు?

హైదరాబాద్‌: సినీనటుడు రాజశేఖర్‌ ఇటీవల ప్రయాణిస్తున్న కారు రహదారిపై ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఈఘటనలో రాజశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేసిన పోలీసుల‌కు ఆయ‌న 21 సార్లు తన కారులో అతి వేగంతో ప్ర‌యాణించిన‌ట్లు సీసీ కెమెరాల స‌హాయంతో గుర్తించారు. దీని కార‌ణంగా రాజ‌శేఖ‌ర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ర‌ద్దు చేయాల‌ని సైబ‌రాబాద్ డీసీపీ విజ‌య్‌కుమార్ సిఫార్స్ చేశార‌ట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న లైసెన్స్ ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్నాయి

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/