ఆగస్టులో ‘ఆరడుగుల బుల్లెట్` రిలీజ్
గోపీచంద్ – నయనతార జంటగా

హీరో గోపీచంద్ – నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టులో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. గోపిచంద్, నయనతార కాంబినేషన్, బి. గోపాల్ డైరెక్షన్, వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్…
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/