నేడు భారీ వర్షాలు

Heavy Rain Today

Hyderabad, Amaravati: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) పేర్కొంది. అలాగే కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి తదితర ప్రంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న 24 గంటల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపురలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఐఎండి పేర్కొంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/