యూపీలో జోరుగా వానలు

జనం కష్టాలు

Heavy rains in UP
Heavy rains in UP

Lucknow: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 

ముఖ్యంగా  శహరనపూర్‌లోభారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

శకాంభరీ దేవి ఆలయాన్ని వరద నీరు చుట్టుమట్టింది. ఇక్కడ పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/