అస్సాంలో భారీ వర్షాలు

Heavy rain
Heavy rain

అస్సాం : అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల ధాటికి ఇప్పటివరకు 86 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే నీటిలో 1348 గ్రామాలు మునిగిపోయాయి. చంద్రపూర్‌ వరదలో ఆవుల మంద కొట్టుకుపోయింది. ముంబైలో వరద బీభత్సం కొనసాగుతుంది.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/