రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు వర్షం పడే సూచన

heavy rain
heavy rain

హైదరాబాద్‌: తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని దీని ప్రభావంతో రాష్ట్రం వాప్తంగా ఈరోజు, రేపు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/