హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

రోడ్లన్నీ జలమయం

Heavy Rain in Hyderabad
Heavy Rain in Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో బుధవారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, యూసుఫ్‌గూడ, దిల్‌సుఖ్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌, బీఎన్‌రెడ్డినగర్‌, గచ్చిబౌలి, గోల్కొండ, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌, సరూర్‌నగర్‌, లో భారీ వర్షం పడింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయయ్యాయి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/