హైదరాబాద్ లో భారీ వర్షం

రోడ్లపై ప్రవహిస్తున్న వర్షం నీరు.

Heavy rain in Hyderabad
Heavy rain in Hyderabad

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఆదివారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. శంషాబాద్‌, గగన్‌పహాడ్‌, లంగర్‌హౌస్‌, గోల్కొండ, కార్వాన్‌, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, బండ్లగూడ జాగీర్‌, కిస్మత్‌పూర్‌, గండిపేట్‌, బార్కాస్‌ ప్రాంతాల్లో జోరు వాన పడింది. . దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. వర్షంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. .

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/