హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Heavy rain in Hyderabad
Heavy rain in Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దిల్‌సుఖ్ నగర్, కొత్తపేట, వనస్థలిపురం,యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, కృష్ణానగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్‌పూర్, గండిపేట, గగన్‌పహాడ్, మలక్‌పేట ప్రాంతాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/