పోలీసుల దిగ్బంధంలో తాడిపత్రి

నేటి నుంచి జేపీ ప్రభాకరరెడ్డి నిరవధిక నిరశన

JC Prabhakar Reddy
JC Prabhakar Reddy

Tadipatri: తాడిపత్రిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తాడిపత్రి మొత్తాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

ఇప్పటికే పట్టణంలో 144, 30 సెక్షన్లు అమలులో ఉన్నాయి. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ జేసీ ప్రభాకరరెడ్డి ఆమరణ నిరశన చేస్తానని హెచ్చరించిన సంగతి విదితమే.

ఆయన ప్రకటన మేరకు నేటి నుంచి ఆయన నిరవధిక దీక్ష చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/