ఇటలీ ద్వీపంలో భారీ లావా ప్రవాహం

lawa river
lawa river

ఇటలీ: అమెజాన్‌ అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి, వేలాది జంతువులు, పక్షులు మృత్యువాత పడ్డాయి. అంతేకాదు పచ్చని అడవులు బూడిదగా మారాయి. ఈ సంఘటన మరువముందే ఇటలీలో భారీ అగ్ని విస్పోటనం చెందింది. ఇటలీలోని స్ట్రొంబోలీ ద్వీపంలో ‘స్ట్రోంబోలీ అనే అగ్నిపర్వతం రెండు రోజుల క్రితం విస్పోటనం చెందింది. మొదట విపరీతంగా బూడిదను వెదజల్లిన అనంతరం నిప్పులు చిమ్ముతున్నది. ఇందులో నుంచి భారీగా లావా బయటికి వస్తోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/