బెయిల్ రద్దు పిటిషన్ విచారణపై 27న నిర్ణయం

ఎంపీ రఘు రామ కృష్ణం రాజు పిటిషన్‌ దాఖలు

AP CM Jagan- MP Raghurama krsihnam raju
AP CM Jagan- MP Raghurama krsihnam raju

Amravati : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ సిఏం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘు రామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది ఈ కేసులో జగన్‌పై 11 చార్జ్‌షీట్‌లను సీబీఐ నమోదు చేసిందని పిటీషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నారాయణ రావు వాదనలు వినిపించారు. పిటీషన్ అర్హతపై కోర్టులో వాదనలు జరిగాయి. . అయితే పిటీషన్‌ను విచారించాలా లేదా అనే దానిపై ఈ నెల 27న సీబీఐ కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. . తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/