వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన హరీశ్‌రావు

Harish Rao
Harish Rao

సిద్ధిపేట: మంత్రి హరీశ్‌ రావు గురువారం సిద్ధిపేట పత్తి మార్కెట్ యార్డులో.. వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యానికి రూ. 1835, పత్తికి రూ. 5550 మద్దతు ధరను నిర్ణయించారు. ఈసారి 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. 2.25 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి వస్తుందని అంచనా వేస్తున్నట్టు హరీశ్‌రావు తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/