వంద ప‌డ‌క‌ల హాస్పిట‌ల్ ప‌నుల‌కు మంత్రి హ‌రీశ్ రావు శంకుస్థాప‌న

హైదరాబాద్: ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో రూ.34కోట్లతో నిర్మించనున్న 100-పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలిసిశంకుస్థాపన చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, తదితరులున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/