పర్యాటక శాఖకు ప్రచారకర్తగా హారికే ..

టీఎస్‌టీడీసీ స్పష్టత

Harike as a publicist for the tourism department.
Harike as a publicist for the tourism department.

Hyderabad: తెలంగాణ పర్యాటక శాఖకు ప్రచారకర్తగా యూట్యూబ్‌ స్టార్‌ దేత్తడి హారికను ఫొటోను వెబ్‌సైట్లో తొలగించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.

దీనిపై టీఎస్‌టీడీసీ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా స్పష్టత ఇచ్చారు. దేత్తడి హారికను తొలగించారంటూ పలు మీడియా చానళ్లలో వస్తున్న కథనాలను ఖండించారు.  గతంలో మంత్రి అనుమతితో, బోర్డు సమావేశంలోనే నిర్ణయించామని తెలిపారు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/