సోనూసూద్ సోదరి మాళవికకు హర్భజన్ మద్దతు
వీడియో పోస్ట్ వైరల్

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవికకు మద్దతుగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వీడియో పోస్ట్ చేశారు. ‘నా సోదరుడు సోనూ సూద్ సోదరి మాళవికకు శుభాకాంక్షలు. నాకు చాలా సంవత్సరాలుగా ఆ కుటుంబం తెలుసు. ప్రజలకు సహాయం చేయడానికి వీరికి అపారమైన శక్తిని దేవుడు ఇచ్చాడు. మీరు ప్రజలకు సహాయం చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ హర్భజన్ వీడియో పోస్ట్ చేశారు.
అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/