కెసిఆర్‌కు రోజా జన్మదిన శుభాకాంక్షలు

mla roja
mla roja

హైదరాబాద్‌: ఎమ్మెల్యే రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానని ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/