చింతమనేని గారికి జన్మదిన శుభాకాంక్షలు
ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి

అమరావతి: టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ పుట్టిన రోజు సందర్భంగా టిడిపి ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. టిడిపి పార్టీ నాయకులు, దెందులూరు మాజీ శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా చింతమనేని ప్రభాకర్ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ, పార్టీకి, ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్న మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/